తాళము:ఏకతాళము
రాగం: నాటరాగము
మహా గణపతిం మనసాస్మరామి (3 సంగతులు)
వశిష్ట వామదేవాది వందిత
మహా దేవసుతం, గురుగుహనుతం
స్మారకోటి, ప్రకాశం శాంతం
మహా కావ్య నాటకాదీ ప్రియం
మూషిక వాహన మోదక ప్రియం
Video:
Copyright © 2008 స్వరజతి - Swarajathi. All Rights Reserved.
Design by Padd IT Solutions - Blogger Notes Template by Blogger Templates
0 comments:
Post a Comment