Composer: Annamaacharya - అన్నమాచార్యులు
Raagam: Hindolam - హిందోళ రాగం
Thaalam: Aadhi - ఆది తాళము
Lyrics:
Telugu:
పల్లవి:
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు
కొండలంత వరములు గూపెడి వాడు
చరణం:
కుమ్మర దాసుడైన కురువరతి నంబి,
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు,
దొమ్ములు చేసినయెట్టి, తొండమాం చక్రవర్తి,
రమ్మన్న చోటికి వచ్చి, నమ్మిన వాడు
చరణం:
కంచిలోనుండ దిరుకచ్చినంబి, మీద
కరుణించి, తనయెడకు రప్పించిన వాడు,
ఎంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలను,
మంచి వాడై కరుణ బాలించిన వాడు
English:
pallavi :
Kondalalo nelakonna koneti raayadu vaadu,
kondalanta varamulu guppedu vaadu
Charanam:
Kummara daasudaina kuruvarati nambi,
immanna varamulella ichina vaadu
dommulu chesinayatti thondamaan chakkuravarthi
rammanna chotiki vachi nammina vaadu
Charanam:
Kanchilonunda thirukachi nambi meeda
karuninchi tana yedaku rappinchina vaadu
yenchi ekkudaina venkatesudu manalanu
manchivaadai karunapaalincina vaadu.
Video:
Video song By Nitya Santhoshini:
0 comments:
Post a Comment