Song: Bhavamulona bhahyamunandhuna - భావము లోన బాహ్యము నందున
Composer: Annamaacharya - అన్నమాచార్యులు
Raagam: SuddaDhanyasi raagam - సుద్దధన్యాసి
Thaalam: Aadhi - ఆది తాళము

Lyrics:

Telugu:

పల్లవి:

భావము లోన బాహ్యము నందున
గోవింద గోవింద అని కొలువవో మనసా

చరణం:

హరి అవతారములే అఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మన్డంములు
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి ~ హరి అనవో మనసా

చరణం:

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదమ్ములు
విష్ణుడు ఒక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా

చరణం:

అచ్యుతుడితడే అదియు నంత్యము
అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీవే
అచ్యుత అచ్యుత శరణనవో మనసా

 English:

Bhavamu lona bahyamu nanduna
Govinda govinda ani koluvavo manasaa

Charanam

Hari avathaaramule akhila devatalu
Hari lonive brahmandammulu
Hari namamule anni manthramulu
Hari hari hari hari ~ hari anavo manasaa

Charanam

Vishnuni mahimale vihita karmamulu
Vishnuni pogadedi vedammulu
Vishnudu okkade vishvantarathmudu
Vishnuvu vishnuvani vedakavo manasaa

Charanam

Achyuthudithade Adiyu nantyamu
Achyuthude asurantakudu
Achyuthudu Sri venkatadri meeda neeve
Achyutha Achyutha Sharananavo manasaa

Video:




0 comments:

Post a Comment

About